ఆదివారం 'మన్ కీ బాత్' కార్యక్రమంలో మాట్లాడిన మోదీ.. చైనాతో గొడవలు, కరోనా వ్యాప్తి తదితర అంశాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు.గడిచిన రెండు నెలలుగా వాస్తవ నియంత్రణ రేఖ(ఎల్ఏసీ) వెంబడి చైనా కవ్వింపులకు పాల్పడుతుండటం, రెండు వారాల కిందట తూర్పు లదాక్ లోని గాల్వాన్ లోయలో భారత బలగాలపై కిరాతకంగా దాడి చేసి, 20 మందిని చంపేసిన ఘటన తర్వాత ఉద్రిక్తతలు తారా స్థాయికి చేరాయి

#MannKiBaat
#PMModiMannKiBaat
#indiachinastandoff
#ModiRemarksonChina
#coronavirus
#మన్ కీ బాత్
#china
#makeinindia